Tuesday 16 October 2012

Dated : 16/10/2012 Rajarajeswari Devi Alankaram Proddatur Ammavarisaala

ఉదయం10.30 నిమిషముల పైన  శ్రీ మహాగణపతి పూజ , పుణ్యహవచనం ,మాత్రుకాపూజ ,పంచగవ్య ప్రోక్షణ ,రక్షాబందనము ,దీక్షాదారణ ,నవగ్రహ ,వాస్తుమండల ఆరాధానములు ,ప్రధాన కలసస్టాపన దీక్ష హోమము మరియు ప్రతి నిత్యమూ చండీ వేద జప అభిషేక పారయానాదులు రుద్రాభిషేకము  తదితర పూజ కార్యక్రములు ,మహామంగళ  హారతి ,వేదస్వస్తి ,తీర్తప్రసాద వినియోగములు .

సాయంత్రం  

6.15 నిమిషములకు  ప్రదోష కాల పూజ ,సర్వతో భద్రమండల యంత్రార్చన దీక్ష హోమము , మంగళ హారతి , మంత్రపుష్పము , రజిత శ్రీ చక్ర మేరువునకు గంధముతో అర్చన మరియు తీర్థ ప్రసాద వితరణ


రాత్రి  :7 గంటలనుండి 
                      " శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం "

2 comments:

  1. Team,
    Site looking very good,Appreciate for your work.. good job.


    Cheers...
    Satya Mullangi.

    ReplyDelete
  2. Thankyou Satya
    -
    Regards
    www.Proddatur.Net

    ReplyDelete